అసోంలో భారీ అగ్ని ప్రమాదం..!

-

అసోంలోని తిన్సుకియా జిల్లా బాగ్జన్ వద్ద ఉన్న చమురు బావిలో నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గత రెండు వారాలుగా ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవుతోంది. కానీ మంటలు ఎగిసి పడటానికి కారణం తెలియదని, ప్రస్తుతం ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామనని ఆయిల్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఓఎన్జీసీకి చెందిన ఓ ఫైర్‌మ్యాన్‌కి స్వల్ప గాయాలు కావడం మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news