Bigg Boss Telugu 8 : హాట్ నుంచి హార్ట్.. లేటెస్ట్ ప్రోమో వైరల్…!

-

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం భారీ రెస్పాన్స్ తో దూసుకు వెళ్తోంది. అందుకు తగ్గట్టుగా కంటెంట్ చూపిస్తున్నారు. ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాని పంచుతోంది బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోయే ఎపిసోడ్ శనివారం జరిగింది. తాజా ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. శనివారం బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసిన అభయ్ నవీన్ పై నాగార్జున సీరియస్ అయ్యారు. ఇతర కంటెస్టెంట్లపై కూడా ఫైర్ అయ్యారు నేటి ఎపిసోడ్ ప్రోమో ప్రారంభం అవ్వగానే కొట్టరా కొట్టు తీన్మార్ అనే సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. టుడే సండే ఫన్ డే. నిన్నటిలాగ మాత్రం అసలు ఉండదని కూల్ గా కనపడ్డారు.

కంగారు ఉన్న కంటెస్టెంట్లకు కాస్త రిలీఫ్ ఇచ్చారు మంచి హుషారుగా ఉన్నాడు అని నాగార్జున అంటే అవును సార్ అని విష్ణు ప్రియ అంటుంది. ఆయన వేసుకున్న షర్ట్ తనది కాదంటూ నవ్వులు పువ్వులు పూయించింది. మరి ఎవరు అని అడిగితె, నైకేల్ అని వింతగా సమాధానం చెప్పింది. ఇంతకీ నైకేల్ ఎవరు అంటూ నాగార్జున కూడా కాస్త షాక్ అయ్యారు సండే ఫండే భాగంలో సెట్ అండ్ కట్ అంటూ నాగార్జున అటులు ఆడించారు సెట్ అయిన వాళ్లకు రెడ్ హార్ట్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని సెట్ కాని వాళ్లకు హార్ట్ ని బ్రేక్ చేయాలని చెప్పారు నువ్వేం చేస్తావని ముందు విష్ణుని అంటే నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అని డిఫరెంట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ క్రమంలో నిఖిల్ పృథ్వికి హార్ట్ ఇచ్చే వాడు. సెట్ సార్ అని చెప్పాడు. వెంటనే నాగార్జున అంటే సోనియా మాట వినదా అని అడిగారు.

నిఖిల్ ని ఇరకాటంలో పడేశారు ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేశాడు. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని మాటలు వింటే తనకి బాధేస్తోందని చెప్పగా నీకోసం సోనియా వెయిట్ చేస్తుంటే నువ్వు మాత్రం చెప్పకుండా తినేస్తే బాధ అనిపించదాnaని నాగార్జున అడిగారు. ఆ తర్వాత మణికంఠ వంతు వచ్చింది. సోనియా కి హార్ట్ ఇచ్చి నిఖిల్ కి బ్రోకెన్ హార్ట్ ఇచ్చి కట్ అని చెప్పాడు. నిఖిల్ తో ఎందుకంటే ఆయన కొన్నిసార్లు గేమ్ లో ఫిజికల్ అవుతున్న పట్టించుకోవడం అని చెప్పాడు ఇలా సండే ని ఫుల్ ఫన్ గా మార్చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version