అబ్బాయిలు ఇలా చేస్తే అమ్మాయిలు పడి చచ్చిపోతారట..నిజమా?

-

సాదారణంగా ఒకొక్కరి తీరు ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. అయితే ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే కూడా అంత సులభం కాదు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఒకరిని ఇంప్రెస్ చేయొచ్చు. మీరు కూడా ఎట్రాక్షన్‌గా కనిపించాలని అనుకుంటున్నారా..? అందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా అయితే కచ్చితంగా ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగ పడతాయి. అవేంటో తెలుసుకుని మీరూ కూడా వివరంగా తెలుసుకోండి..

ఆఫీసులో అయినా లేదంటే పర్సనల్ లైఫ్‌లో అయినా సరే ఈ విధంగా ఇంప్రెస్ చేయొచ్చు. పైగా ఈజీగా మీరు మీ పార్టనర్‌ని ఇంప్రెస్ చేయాలనుకున్నా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అటువంటి వాళ్ళు ఇంప్రెస్ చేయాలంటే ఇవి బెస్ట్. ఇంప్రెస్ చేయడం కోసం చూసే మగవాళ్ళ కోసమే ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటి ద్వారా అమ్మాయిలు ఎలా దగ్గర అవుతారు అనే విషయం గురించి చుద్దాము..


*. తెలివైన మాటలు మాట్లాడేటప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అయి మాట్లాడితే ఆకర్షణీయంగా కనపడొచ్చు. దీంతో మిమ్మల్ని మరొకరు ఆదర్శంగా తీసుకుంటారు. పైగా ఆకర్షణీయంగా మీరు వాళ్ళకి కనపడతారు..
*. కెరియర్ ఉద్యోగం కలలు వంటి వాటిపై ఫోకస్ పెట్టండి. ఇలా ఉండే వాళ్ళపై కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది పైగా ఆకర్షణీయంగా కనబడతారు. మగవాళ్ళందరూ కూడా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ అందరికీ కూడా మరొకరిని ఇంప్రెస్ చేయాలనే ఉంటుంది. కొంత మంది ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంటారు. వాళ్ళు ఎవరినైనా కూడా ఇంప్రెస్ చెయ్యవచ్చు .
*. ఇకపోతే చాలా మంది ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కష్టపడుతారు. కానీ అది అందరికీ జరిగే పని కాదు. మగవాళ్ళ తీరు, ప్రవర్తన బట్టి వాళ్ళలో ఉండే క్వాలిటీస్‌ని బట్టి ఆకర్షణీయంగా కనపడతారు. కొంత మంది మాత్రం బాగా పాపులర్ అవ్వాలని ఎన్నో కష్టాలు పడి ఇంప్రెస్ చేయాలని చూస్తారు…ఇలా కూడా కొంతమంది ఈజిగా పడి పోతారు.

*.ఆడవారికి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా గ్రూమింగ్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళని వాళ్ళు మంచిగా ప్రజెంట్ చేసుకోవాలి. మంచిగా వారిని గ్రూమింగ్ చేసుకోవడం వల్ల మంచి ఇంప్రెషన్ అందరికీ కలుగుతుంది. కనుక ఎప్పుడైనా ఆకర్షణీయంగా కనబడాలంటే ఇది చాలా ముఖ్యం అని తెలుసుకోండి..వీటిని ఫాలో అయితే అమ్మాయిలు చాలు సులువు పడి పోతారట..ఏది చేసిన కూడా నమ్మకం ముందు..పైన తెలిపిన టిప్స్ ఫాలో అయ్యితే చాలు అమ్మాయిలు ఇలా పడిపోతారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version