భారత దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు ను ఇచ్చింది. ఇక నుంచి జర్నలిస్టు లను బెదిరించినా లేదా తిట్టినా.. కొట్టినా.. కఠిన శిక్షలు ఉంటాయని తెలిపింది. జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50 వేల జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించింది. గత కొద్ది కాలం నుంచి జర్నలిస్టు ల పై మాటల దాడులు , శారీరక దాడులు ఎక్కువ ఉంటున్నాయి.
ముఖ్యం రాజకీయ నాయకులు జర్నలిస్టు ల పై దాడు లకు ఎక్కువ గా దిగుతున్నారు. ఇక నుంచి వాటి కి చెక్ పెట్టడానికి దేశంలో ని అత్యన్నత న్యాయం సంచలన తీర్పు ను ఇచ్చింది. కాగ ఇప్పటి వరకు కొంత మంది జర్నలిస్టు లు దాడుల కు బయపడి జర్నలిజాన్నే వదిలేసిన వారు ఉన్నారు. అలాగే కొంత మంది రాజకీయ నాయకల బెదరింపుల వల్ల చాలా వార్త బహ్య ప్రపంచానికి రాకుండా ఉంటున్నాయి. దీనిని అదుపు చేయడానికి కే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.