నవరాత్రి వేళ వీటిని ఇంట్లో పెడితే కోటీశ్వరులు అవుతారు..!!

-

నవరాత్రి వేళ మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరియాలన్నా.. భోగభాగ్యాలతో కళకళలాడాలన్నా కొన్ని వస్తువులను మీ ఇంట్లో సరైన చోట, సరైన దిక్కులో ఈ వస్తువులను ఉంచుకోవాలి..ఆ వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

ఏ సైజులో ఉన్న వెండి ఏనుగు బొమ్మ అయినా సరే.. ఇంట్లో లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో దేవుడి గదిలో వెండి ఏనుగు బొమ్మను పెడితే ఆర్థిక సమస్యలు పోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారట. వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంటి సభ్యులు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి బయట పడవచ్చు.

ఆఫీసులో వెండి ఏనుగు బొమ్మను ఆఫీసులో పెట్టుకుంటే ఆఫీసులో వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా అభివృద్ధి వుంటుంది. వినాయకుడి ప్రతిబింబించేలా వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో వుంచితే విఘ్నాలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు చేకూరుతాయి.. పాజిటివ్ ఎనెర్జి కూడా ఉంటుంది.ఏనుగు పెయింటింగ్స్‌ను స్టడీ రూమ్ లేదా ఆఫీసులో వేలాడదీయడం కూడా అదృష్టంగా భావిస్తారు. మీ పిల్లల గదిలో ఒకదాన్ని వేలాడదీయాలనుకుంటే, తల్లి, పిల్లల ఏనుగుల కలయికను ఎంచుకోండి.

ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద పెద్దవైన ఏనుగు పెయింటింగ్స్ రెండింటిని పెట్టాలి.ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్ళే వాళ్ళు ఆ పెయింటింగ్స్ చూస్తె మంచిది.ఇత్తడి ఏనుగుల బొమ్మలను బెడ్‌రూమ్‌లో ఉంచడానికి ఉత్తమమైనవిగా భావిస్తారు. ఎందుకంటే ఇది జంటల మధ్య తేడాలను తొలగిస్తుంది. సమావేశ గదిలో ఇత్తడి ఏనుగులను ఉంచడం కార్యాలయంలో శాంతి, శ్రేయస్సును తెస్తుంది.వెండి ఏనుగును ఇంట్లో ఉంచడం అదృష్టం. వెండి ఏనుగు బొమ్మను ఉత్తర దిశలో ఉంచాలి.

చిన్న ఇల్లు, కార్యాలయం ఉంటే, మీరు తలుపు లేదా ప్రవేశ స్థలం దగ్గర ఏనుగును కూడా ఉంచవచ్చు.పడక గదిలో ఏనుగు పెయింటింగ్స్ పెడితే ప్రేమ, విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది.హాల్ లేదా పిల్లల గదిలో ఏనుగు పెయింటింగ్స్ పెడితే కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉత్తర దిశలో ఏనుగు పెయింటింగ్స్ పెడితే కెరీర్ వృద్ధి చేకూరుతుంది. ఇంటి పైకప్పుపై ఏనుగు విగ్రహం లేదా పటం వుంచితే అదృష్టం, విజయం వర్తిస్తుంది. ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద పెద్దవైన ఏనుగు బొమ్మలను రెండింటిని పెట్టాలి. ద్వారానికి ఇరువైపులా ఒక్కో బొమ్మను ఉంచాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.అంతే ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే పూర్తి అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news