వేసవిలో కడుపు ఉబ్బరంగా ఉంటే.. తప్పక వీటిని తీసుకోవాల్సిందే..!

-

వేసవికాలంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా ఉంటుంది వేసవికాలంలో కడుపు ఉబ్బరం సమస్య ఉన్నట్లయితే ఇలా చేయండి. చాలామంది ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మీకు కూడా ఈ సమస్య కలిగినట్లయితే తప్పక ఇలా చేయండి ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా బ్లాటింగ్ సమస్య నుండి బయటపడొచ్చు కొంతమందికి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి.

పెప్పెర్మింట్:

ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. పెప్పెర్మింట్ ని తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం తగ్గుతుంది జీర్ణ సమస్యలు కూడా ఉండవు. పెప్పర్మెంట్ ఆకులని కీరదోస ముక్కల్లో వేసి నీళ్లు పోసి రాత్రంతా ఫ్రిజ్లో ఉంచి ఉదయాన్నే తినండి. ఇలా తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది.

అల్లం:

ఇది కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది అల్లం చాలా ప్రయోజనాలని కలిగిస్తుంది అల్లాన్ని తీసుకుంటే డైజెస్టివ్ సమస్యలు ఉండవు డిహైడ్రేషన్ కూడా తగ్గుతుంది. అల్లం టీ లేదంటే అల్లం రసం తీసుకుంటే వికారం సమస్య తగ్గుతుంది. కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఉండవు.

యాలకులు:

ఇవి కూడా చాలా చక్కగా పనిచేస్తాయి యాలకులను తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య ఉండదు యాలకులు మంచి ఫ్లేవర్ తో ఉంటుంది వేసవిలో యాలుకలను తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం తేనే నిమ్మరసం తో పాటుగా బ్లాక్ లేదా గ్రీన్ టీ ని యాలుకలు వేసి తీసుకుంటే ఎంతో బాగా పనిచేస్తాయి.

చామంతి టీ:

ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం సమస్యని దూరం చేస్తాయి ఇలా ఈ చిట్కాలను మీరు వేసవి కాలంలో పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news