IND vs SL : టాస్ నెగ్గిన శ్రీ‌లంక‌.. మొద‌ట బ్యాటింగ్ చేయ‌నున్న భార‌త్

-

శ్రీ‌లంక, టీమిండియా మ‌ధ్య‌ జ‌రుగుతున్న టీ 20 సిరీస్ ప్రారంభం అయింది. నేడు మొద‌టి టీ 20 మ్యాచ్ ల‌క్నో లోని అట‌ల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో జ‌రుగుతుంది. కాగ ఈ మ్యాచ్ కు సంబంధించి టాస్ ను శ్రీ‌లంక జ‌ట్టు నెగ్గింది. దీంతో శ్రీ‌లంక జ‌ట్టు.. మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీంతో రోహ‌త్ సేన.. మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. కాగ టీమిండియా భారీ మార్పుల‌తో రంగంలోకి దిగుతుంది. వెస్టిండీస్ మ్యాచ్ తో పోలిస్తే.. 6 మార్పుల‌తో బ‌రిలోకి దిగుతుంది. కాగ ఇరు దేశాల తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

టీమిండియా తుది జ‌ట్టు : రోహిత్ శర్మ( కెప్టెన్), ఇషాన్ కిషన్( వికెట్ కీప‌ర్ ), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక తుది జ‌ట్టు : పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్( వికెట్ కీప‌ర్), జనిత్ లియానాగే, దసున్ షనక( కెప్టెన్ ), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార

Read more RELATED
Recommended to you

Latest news