ఇండియా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం…. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,929 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,46,950 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98. 23 శాతంగా ఉంది.
ఇక దేశంలో తాజాగా 392 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4, 60, 265 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తం గా 12,509 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,41,175 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,07,92,19,546 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 20,75, 942 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.ఇక గడిచిన 24 గంటల్లో 8,10783 కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 61,39,65,751 కి చేరింది.
COVID19 | India reports 10,929 new cases, 392 deaths and 12,509 recoveries in the last 24 hours; active caseload stands at 1,46,950
Total Vaccination : 1,07,92,19,546 pic.twitter.com/xixxN7SvLE
— ANI (@ANI) November 6, 2021