ఇండియాలో భారీగా తగ్గిన కరోనా .. కొత్తగా 29,616 కేసులు

-

ఇండియా ఇవాళ కరోనా కేసులు భారీ గా తగ్గిపోయాయి. నిన్నటి తో పోల్చితే.. ఇవాళ తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 29,616 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,28,76,319 కు చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 84,89,29,160 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే…. గడిచిన 24 గంటల్లో 71,04,051 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,01,442 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.78 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 290 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,46,658 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 28,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news