ఇండియాలో కొత్తగా 7,189 కరోనా, ఒమిక్రాన్ కేసులు 415 నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ వస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… నిన్నటి కంటే కాస్త పెరిగాయి కరోనా మహమ్మారి కేసులు. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,189 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 77, 032 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 387 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,79,520 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,286 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,23,263 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 141.01 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇండియా లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news