ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌ కు ఇండియన్ టీమ్ ను ప్రకటన.. ఎవరెవరికి ఛాన్స్ దక్కిందంటే ?

Join Our Community
follow manalokam on social media

ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇక వన్డేల్లో మొదటి సారిగా సూర్య కుమార్, క్రునాల్ పాండ్యా, ప్రసిద్ధ కృష్ణకు చోటు దక్కింది.

ఇక జట్టు ఈ మేరకు ఉంది : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, కుల్ దేవ్ , క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఎండి. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్ మరియు క్రునాల్ పాండ్యా ఇద్దరూ మంచి ప్రదర్శన కనబరిచారు. దీంతో వీరికి అవకాశం దక్కింది. ఇక ఇంగ్లాండ్ పూణే వేదికగా మార్చి 23, 26, 28 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...