లండన్: కరోనా కాలంలో చాలా వరకు ఉద్యోగులు హోం ఫ్రమ్ వర్క్ చేశారు. ఈ హోం ఫ్రమ్ వర్క్ వల్ల ప్రయాణ ఖర్చులు కలిసిరావంతో పాటు సమయం కూడా అయ్యాది. అయితే హోం ఫ్రమ్ వర్క్ చేయడం వల్ల శ్యామ్ హోడ్జస్ అనే వ్యక్తికి వింత కష్టం వచ్చింది. గత ఏప్రిల్‌లో తన భార్య ప్రసవించింది. ఆమె కుమార్తెకు జన్మనిచ్చారు. అయితే ఆ సమయంలో భర్త శ్యామ్ హోడ్జస్‌కు పని తప్పలేదు. ఆస్పత్రిలోనే నుంచి భార్య పక్కనే కూర్చుకుని శ్యామ్ ఆన్ లైన్ ద్వారా పని చేశారు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే నెటిజన్లు భిన్నంగా అభిప్రాయపడుతున్నారు. ఒకరు ప్రశంసలు కురిపిస్తుంటే మరోకరు విమర్శిస్తున్నారు. భార్య ప్రసవిస్తుంటే సెలవు తీసుకోవచ్చుగా అని కొందరు కామెంట్స్ పెట్టారు. మరికొందరు వర్క్‌పై తనకు శ్రద్ధ ఎక్కువ అని కొనియాడారు. ఈ చాట్‌లను స్క్రీన్ షార్డ్ తీసి శ్యామ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
👋🏻 https://t.co/BpTnYJKxEy pic.twitter.com/2x5aEc4m37
— Sam Hodges (@SamHodges) June 22, 2021