ఇంకా గెలుస్తా అంటున్న ట్రంప్…!

-

అమెరికా ఎన్నికల్లో ఓడిపోయిన వారం తరువాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసారు. నేను గెలుస్తున్నా అంటూ ఆయన ప్రకటనలు చేస్తున్నారు. “మేము గెలుస్తాము!” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. “మేము పెద్ద పురోగతి సాధిస్తున్నాము, ఫలితాలు వచ్చే వారంలో రావడం ప్రారంభమవుతాయి.” అని ఆయన పేర్కొన్నారు.

donald-trump
donald-trump

ఓడిపోయిన ఎన్నికలను వివాదం చేయడానికి అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బిడెన్ గెలిచిన రాష్ట్రాల్లో ఆయన కోర్ట్ కి వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. నవంబర్ 3 న ఎన్నికల రోజు నుండి అతను బహిరంగంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆయన సోషల్ మీడియాలో దాదాపు ఏదోక వ్యాఖ్య చేస్తూనే ఉండగా మీరు పోరాటం చేయండి విజయం సాధిస్తారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news