ఫేస్ బుక్ పై రోహింగ్యాలు ఆగ్ర‌హం.. రూ.10 ల‌క్ష‌ల కోట్ల ప‌రువు న‌ష్టం దావా

-

ఫేస్ బుక్ పై రోహింగ్యాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమ పై ఫేస్ బుక్ వ‌ల్ల త‌మ జీవితాలు నాశ‌నం అయ్యాయ‌ని రోహింగ్యాలు ఆరోపించారు. దీని వ‌ల్ల తాము తీవ్రం గా న‌ష్ట పోయామాని రూ. 10 ల‌క్ష‌ల కోట్ల ప‌రువు న‌ష్టం దావా కేసు వేశారు. ఈ మ‌ధ్య కాలం లో మ‌య‌న్మార్ దేశంలో రోహింగ్యాల పై విద్వేషాలు ఫేస్ బుక్ లో నే అధికం గా వ‌చ్చాయ‌ని రోహింగ్యాలు అంటున్నారు. ఈ విద్వేషా ల ను అరిక‌ట్ట‌డం లో ఫేస్ బుక్ విఫ‌లం అయింద‌ని రోహింగ్యాలు తీవ్రం గా ఆగ్ర‌హించారు.

అలాగే రోహింగ్యా ల పై హింస ను ప్రేరేపించ‌డం పై ఫేస్ బుక్ కీలకం గా ప‌ని చేసింద‌ని ఆరోపించారు. అయితే ఫేస్ బుక్ పై అమెరికా తో పాటు బ్రిట‌న్, యూర‌ప్ దేశాల‌లో ఉన్న రోహింగ్యా శ‌ర‌ణార్థులు ఈ ప‌రువు న‌ష్టం దావా వేశారు. అయితే గ‌తం లో మ‌య‌న్మార్ దేశం లో రోహింగ్యా ల పై ఒక వ‌ర్గా నికి చెందిన ప్ర‌జ‌లు హింస కు దిగారు. ఈ ఘ‌ట‌న లో రోహింగ్యాలు తీవ్రంగా న‌ష్ట పోయారు. ఈ ఘ‌ట‌న లో చాలా మంది ప్రాణాలు కొల్పోగా.. అధిక మొత్తం లో ఆస్తి ని కొల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news