ఇది అద్రుష్టం కాదు… అంతకు మించి… రెండు లాటరీలు పొరపాటున కొని…!

-

అమెరికాలో ఒక వ్యక్తి పొరపాటున రెండు లాటరీలు కొని ఆ రెండు లాటరీలను గెలవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ముందు ఒక లాటరీ కొన్నాడు. కాని ఆ లాటరీ కొన్నట్టు తనకు ఖరారు కాలేదు. వెంటనే మరో లాటరీ కొన్నాడు. ఆ రెండు లాటరీలకు రెండు మిలియన్ డాలర్లు గెలిచాడు. సమీర్ మజాహెమ్ అనే వ్యక్తికి ఈ డబుల్ జాక్ పాత తగిలింది. ఒక్కో లాటరీకి ఒక్కో మిలియన్ డాలర్లు ఇస్తారు.Diversity Visa 2020 Program – Applications Open | U.S. Embassy in Djibouti

అతను చాలా కాలం చేసిన తప్పుని గుర్తించలేదు… కాని రెండు లాటరీలు తగిన తర్వాత అతనికి అసలు విషయం తెలిసింది. నేను ఇది నిజం అని నమ్మడం లేదని, కొంత డబ్బుని సేవ్ చేసి మిగిలిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంట అని అతను మీడియాతో మాట్లాడుతూ ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news