IPL RR vs RCB : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగ‌ళూర్ .. తుది జ‌ట్లు ఇవే

-

ఐపీఎల్ 2022లో భాగంగా నేడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్, రాయ‌ల్ ఛాలేంజ‌ర్స్ బెంగ‌ళూర్ మ‌ధ్య 13వ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ ముంబై న‌గ‌రంలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతుంది. కాగ ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ ను రాయ‌ల్ ఛాలేంజ‌ర్స్ బెంగ‌ళూర్ గెలిచింది. దీంతో ఫాప్ డుప్లెసెస్ మొద‌ట‌ బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. కాగ సంజు శాంస‌న్ నేతృత్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ రెండు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా.. ఈ మ్యాచ్ కోసం బ‌రిలోకి దిగుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు :
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ ( కెప్టెన్ / వికెట్ కీప‌ర్ ), షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు :
ఫాఫ్ డు ప్లెసిస్ ( కెప్టెన్ ), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ ( వికెట్ కీప‌ర్ ), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news