లడఖ్ లో 38 వేల చదరపు కిలోమీటర్లు చైనా ఆధీనంలో ఉందా…?

-

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ లో చైనా సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల ఆక్రమించింది అని, ఈ చర్య పలు సరిహద్దు ఒప్పందాలను విస్మరిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో అన్నారు. గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ లోని భారత-చైనా సరిహద్దు యొక్క తూర్పు సెక్టార్లో సుమారు 90,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని కూడా చైనా ఆక్రమించింది అని చెప్పారు.लद्दाख सीमा विवाद पर राजनाथ सिंह ने चीन को चेताया, कहा- भारत अब कमजोर देश  नहीं

“కేంద్ర భూభాగం లడఖ్‌ లో చైనా సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల ఆక్రమించింది. అదనంగా, 1963 నాటి చైనా-పాకిస్తాన్ ‘సరిహద్దు ఒప్పందం’ కింద, పాకిస్తాన్ 5,180 చదరపు కిలోమీటర్ల భారతీయ భూభాగాన్ని చట్టవిరుద్ధంగా ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఇండియా-చైనా సరిహద్దు యొక్క తూర్పు సెక్టార్లో సుమారు 90,000 చదరపు కిలోమీటర్ల భారతీయ భూభాగాన్ని కూడా ఆక్రమించారు” అని రాజనాథ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news