కరోనా తర్వాత ఇస్రో తొలి ప్రయోగం…!

-

కరోనా కారణంగా అన్ని వ్యవస్థలు కూడా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతరిక్ష పరిశోధనలు కూడా నిలిచిపోయిన సంగతి విదితమే. మన దేశంలో కూడా పరిశోధనలు, ప్రయోగాలు ఆపేశారు. ఇక నవంబర్ 6 న పీఎస్ఎల్వీ సీ 49 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది. మధ్యాహ్నo 3.29 గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించేలా ప్రణాళిక సిద్దం చేసింది.

1 స్వదేశీ, 10 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి చేర్చడం లక్ష్యం అని ఇస్రో చెప్పింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గా నామకరణం చేసారు. కరోనా నేపధ్యంలో ఈ ఏడాది లో ప్రయోగించే తొలి రాకెట్ అని ఇస్రో అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news