ఎప్పటికప్పుడు సరికొత్తగా లుక్స్ తో బ్యూటిఫుల్ లేడీగా జనం గుండెల్లో చోటు సంపాదించిన జబర్దస్త్ వర్ష.. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో తెగ సందడి చేస్తోంది ఈ భామ. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది.. తాజాగా వర్షకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
‘జబర్దస్త్’ వేదికపై నటించే జోడీలకు బయట ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి జోడీల్లో ఒకటి ఇమ్మాన్యుయెల్- వర్ష. ఎన్నో ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. ఇక వర్ష విషయానికొస్తే… బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ సండి చేస్తూ వస్తోంది. జబర్దస్త్ లో యాంకర్ అనసూయ, రష్మీల తర్వాత గ్లామర్ పరంగా వర్షనే అందరి దృష్టిలో పడింది. కానీ మొదటి నుండి కొన్ని అభ్యంతరకరమైన కామెంట్స్, ట్రోల్స్ ఫేస్ చేస్తూనే ఉంది వర్ష.. జబర్దస్త్ లో సుధీర్, రష్మీల తర్వాత వర్ష, ఇమ్మానుయేల్ జంటకే మంచి ఫేమ్ వచ్చింది. ఇదంతా చూసిన జనాలు కూడా వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది అనుకునేలానే మీరు బిహేవ్ చేస్తూ వస్తున్నారు.. వర్ష కు ఇమ్మానుయేల్ ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం స్పెషల్ డేస్ లో ఇంకా స్పెషల్ గా విష్ చేయడం వంటివి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపుతున్నాయి.. నిజానికి వర్షా వచ్చిన తర్వాత ఇమ్మానుయేల్ క్రేజ్ కూడా బాగా పెరిగింది.. అయితే వీరిద్దరి మీద సోషల్ మీడియాలో నట్ రోల్స్ చూసి వర్ష చాలా హర్ట్ అయిందని అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ ట్రోలింగ్స్ ఎక్కువ అవ్వటం వల్ల నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది నువ్వు జబర్దస్త్ షో మానేస్తే మంచిదంటూ హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది అయితే ఇదే నిజమైతే త్వరలోనే వర్ష జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్పనుందా అసలు విషయం ఏంటి అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..