మరో 25-30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా..టీడీపీ అంతుచూస్తా అంటూ మాజీ సీఎం , వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మాజీ సీఎం , వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎం , వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/jagan-babu.jpg)
2019-2024 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందని… చరిత్రలో ఎప్పు డూ చూడని విధంగా YSRCP పాలన అని తెలిపారు మాజీ సీఎం , వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో YSRCPకి 40 శాతం ఓట్లు వచ్చాయని… 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని గుర్తు చేశారు. కారణం వారిలా నేను అబద్ధాలు చెప్పలేకపోయానంటూ వెల్లడించారు మాజీ సీఎం , వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. మీ జగన్ మరో 25-30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడని ప్రకటించారు మాజీ సీఎం , వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.