బోల్డ్ ఫోజులతో కుర్రకారును టెంప్ట్ చేస్తున్న జాన్వీ కపూర్..ఇలా చూసి తట్టుకోలేరు!

-

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్..‘‘ధడక్’’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. చేసింది కొన్ని సినిమాలే అయినా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన ఈ సుందరి తల్లికి తగ్గ తనయురాలిగా నిరూపించుకుందని చెప్పొచ్చు.

ఇక సోషల్ మీడియాలో ఈ సుందరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడిని ‘సోషల్ మీడియా క్వీన్’ అని నెటిజన్లు పిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా సూపర్ హాట్ ఫొటోలు షేర్ చేయగా, అవి బాగా వైరలవుతున్నాయి.

నలుపు రంగు షార్ట్ డ్రెస్ వేసుకొని వీపు కనిపించేలా సెక్సీ లుక్స్ ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో బ్యాక్ లెస్ ఫోజులు ఇస్తోంది. బ్యాక్ లెస్ డ్రెస్సుల్లో సెగలు రేపుతోంది ఈ సుందరి. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘వామ్మో..వెరీ హాట్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ’’ అని కామెంట్స్ చేస్తున్నారు.
‘రూహి’ చిత్రంలో ప్రేక్షకులకు చివరగా కనిపించిన సుందరి..ప్రజెంట్ ‘దోస్తానా2’ ఫిల్మ్ లో నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version