కరోనా మహమ్మారి రాకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, సామాజిక దూరం పాటించాలి, మస్కూలు ధరించాలి, వ్యాయామం చేయాలి ఇలాంటి సూత్రాలు పాటించమని చెబుతారు కానీ ఈవిడ మాత్రం చాలా వింత సూత్రం చెప్పింది. వినడానికి అసెహ్యంగా ఉన్నా ఈమెకు మాత్రం చాలా బాగా పని చేసిందట. చిన్న జలుబు జ్వరం నుండి మొదలుకొని కరోనా మహమ్మారి దాకా మన చెంతకు ఎలాంటి వ్యాధి చేరదట. ఈమె చెప్పే సూత్రం ఏంటంటే తాను గత మూడేళ్లుగా తన భర్త వీర్యం తాగుతుందట దాంతో ఈమె లోని రోగ నిరోధక శక్తి పెరిగి ఈమెకు గత మూడేళ్లుగా జ్వరం జలుబు కూడా చేయలేదట..!
వివరాల్లోకి వెళితే.. జెన్నీ( పేరు మార్చాము) లండన్ లో తన భర్త ఇద్దరు పిల్లల్తో ఉంటుంది. అయితే జెన్నీ చాలా ఫిట్ గా ఉంటుంది. ఇక ఆమె ఫిట్ నెస్ కు కారణం తన భర్త వీర్యం అని చెబుతుంది జెన్నీ. జెన్నీ గత మూడేళ్లుగా తన భర్త వీర్యం తాగుతుందట. తన భర్త కూడా చాలా ఫిట్ గా ఉంటాడని ఆమె చెబుతుంది అందుకే కేవలం అతని వీర్యం మాత్రమే తాను తాగుతుంది అని చెప్పింది. అలా వీర్యం తాగడంతో తనలోని రోగ నిరోధక శక్తి పెరిగందని ఆమె చెబుతుంది. అప్పటినుండి తనకు ఇప్పటి వరకు జ్వరం కూడా రాలేదని ఆమె అంటుంది. వీర్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు ఉంటాయని ఆమెకు అద్ధ్యాయనం లో తెలిసినప్పటినుండి ఆమె అలా చేస్తుంది. ఆమే ఈ సలహాను జనాలకు కూడా ఇస్తుంది ఒకవేళ వీర్యమ తాగడం నచ్చకపోతే జూస్ లో కలుపుకొని తాగమని ఆమె సలహా ఇస్తుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం అని ఆమె అంటుంది.