రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే…

 

బ్యాంక్ ఆఫ్ బరోడా కాంట్రక్ట్ పద్దతి లో 72 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తం 72 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక అర్హత వివరాల లోకి వెళితే.. అభ్యర్థుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

కనుక ఈ వయస్సు వాళ్ళు అప్లై చేసుకో వచ్చు. జోనల్ మేనేజర్ మరియు ఇతర పోస్టులు బ్యాంక్ ఆఫ్ బరోడా లో వున్నాయి. bankofbaroda.in వద్ద అప్లై చేసుకో వచ్చు. సెప్టెంబర్ 21 నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలయ్యింది. అధికారిక సైట్ ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకో వచ్చు. అక్టోబర్ 11, 2022న దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. కనుక ఈలోగా అప్లై చేసుకో వచ్చు. bankofbaroda.in వద్ద పూర్తి వివరాలను చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news