ఈ రాశివాళ్ళు ఈరోజు గుడ్ న్యూస్ లు వింటారు..

-

జూలై 29 శుక్రవారం రాశి ఫలాలు..ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది..ఈరోజు అంత మంచిరోజు కాదు..

వృషభం: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మిథునం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా సాగుతాయి.ఈరోజు కొత్త పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.

కర్కాటకం: సమాజంలోని ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి..శుభవార్తలు వింటారు.

సింహం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి. ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు..దైవ దర్సనాలు చేస్తారు.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు.చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి..రుణ ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు..కొత్త పనులు చేసేవారు ఆలోచించి చెయ్యడం మేలు..

ధనుస్సు: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.

మకరం: వ్యవహారాలు విజయం. శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.ఇంటర్వ్యూలు అందుతాయి.

కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.శుభ కార్యాలు చేస్తారు..ఈరోజు గుడ్ న్యూస్ లు వింటారు.

మీనం: శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. తల పెట్టిన ముఖ్యమైన పనులు వాయిదా..

Read more RELATED
Recommended to you

Latest news