మేషం:
ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం. ఆధ్యాత్మిక చింతన. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు. విందువినోదాలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు.
వృషభం:
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తీ అవుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. భూ, గృహయోగాలు. అందరిలోనూ గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి.
మిథునం:
ఆర్థిక సమస్యలు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో ఆటంకాలు. ఉద్యోగమార్పులు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది..ఈరోజు ఆలోచనతో ముందుకు సాగాలి.
కర్కాటకం:
పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం. మానసిక ఆందోళనలు..ధన వ్యయం..
సింహం:
కొత్త పనులు చేపడతారు. బంధువులతో సత్సంబంధాలు. వివాదాల పరిష్కారం.శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి..ఆదివారం మంచి రోజు..శుభవార్తలు వింటారు.
కన్య:
నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలోఅనుకూలత..సమాజంలో గౌరవం పెరుగుతుంది.
తుల:
కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆస్తి వివాదాలు. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు..కొత్త రుణాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం:
అనుకోని ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. అనారోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం..జాగ్రత్తగా ఉండాలి..
ధనుస్సు:
విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు.సంఘంలో గౌరవం..దూర ప్రయాణాలు.
మకరం:
మిత్రులతో అకస్మాత్తుగా గొడవలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆస్తి తగదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో లేనిపోని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.కొత్త వ్యక్తుల తో జాగ్రత్తగా ఉండాలి..
కుంభం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గుర్తింపు. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరిన్ని మార్పులు. వాహనయోగం. విద్యార్థుల యత్నాలు సఫలం. వస్తులాభాలు..ఆర్థిక లాభాలు..
మీనం:
ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు..ఈరోజు ఏ పని కొత్తగా మొదలు పెట్ట కూడదు..