కాజల్ అగర్వాల్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇలా!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయితే ఈ మధ్య వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలుమార్పులు వచ్చాయని తన స్వయంగా ఇంస్టాగ్రామ్ లో ఎన్నోసార్లు తెలియజేసింది.

అంతేకాకుండా తిరిగి సినిమాలలో నటించేందుకు కూడా పలు వర్క్ అవుట్ లు చేస్తూ చాలా కష్టపడుతోందని చెప్పవచ్చు.

ముఖ్యంగా పూర్వ వైభవం రావడానికి కాజల్ అగర్వాల్ చేస్తున్న పనికి అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ సంబంధించిన అందమైన పిక్స్‌ వైరల్‌ గా మారాయి. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news