breaking: నేడు ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. హఠాత్తుగా కేసీఆర్ ఢిల్లీకి ఈరోజు బయలుదేరనున్నారు. అయితే ఇది రాజకీయ పర్యటన కాదని తెలుస్తోంది. వైద్యం కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12.30 గంటలకు బయలుదేరుతున్నట్లు సమాచారం ఉంది. 

గత కొన్ని రోజులుగా పంటి నొప్పికి కేసీఆర్ ఢిల్లీలో వైద్యం తీసుకుంటున్నారు. మరోసారి వైద్యం కోెసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ కు మళ్లీ పంటి నొప్పి తీవ్రం కావడంతో సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. వైద్యం తీసుకున్న తరువాత ఈరోజు మళ్లీ రాష్ట్రానికి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news