అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

-

తెరాస అధినేత కేసీఆర్ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో  ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, నియోజకవర్గాల్లో ఎదురయ్యే సమస్యలపై ప్రధానంగా చర్చించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో రూపొందించనున్న మేనిఫెస్టోని త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news