వాస్తు చిట్కాలు: డైనింగ్ రూమ్ లో అద్దాలు ఉంచడం మంచిది, ఎందుకో తెలుసా ?

Join Our Community
follow manalokam on social media

వాస్తు శాస్త్రం ప్రకారం భోజనాల గదిలో అద్దాలు ఏర్పాటు చేయడం శుభం కలిగిస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం, అద్దం ఉంచడం చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్న్నారు.  మిర్రర్స్ అనేవి డైనింగ్ రూమ్స్ లో ఉండి తీరాలని ఎందుకంటే, డైనింగ్ రూమ్ అనేది ఒక కుటుంబం యొక్క సంపదకు ప్రాతినిథ్యం వహిస్తుందని అంటున్నారు. అందుకే, ఎనర్జీ ని పెంపొందించే శక్తి డైనింగ్ రూమ్ లో ఉంది.

అలాగే, తరచూ పార్టీలు అలాగే గెట్ టు గెదర్ లు జరిగే లివింగ్ రూమ్ లో మిర్రర్ ను అమర్చడం వల్ల సందడి చేసే వారు రెట్టింపైనట్టు కనపడి పండగ వాతావరణంతో ఇల్లు కళకళలాడుతుందట. భోజనాల గది గోడపై పెద్ద అద్దాలు అద్భుతమైన శక్తికి వనరులు. ఇది చాలా పవిత్రంగా పరిగణించబడుతుందట. భోజనాల గదిలో అద్దం ఉంచడం వల్ల ఇంట్లో ఆహార మొత్తం కూడా పెరుగుతుందట. అలానే ఆహారం మరియు డబ్బు కొరత ఎప్పుడూ ఉండదట. అలాగే, ప్రతి ఒక్కరూ బాగా తినగలుగుతారు కాబట్టి కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం బాగుంటుంది. 

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...