ఐపీఎల్ 2021 రెండో సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో.. 37 మ్యాచ్ లు పూర్తి కాగా… ఇవాళ అబుదాది వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య 38 వ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంభందించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో లో టాస్ నెగ్గిన కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట ఫీలింగ్ చేయనుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని (సి), రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ , ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చాకరవర్తి, ప్రసిద్ కృష్ణ