IPL 2023 : ఇవాళ కేకేఆర్ తో హైదరాబాద్ పోరు

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య 19వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోల్‌ కతా లోని ఈడెన్‌ గార్డెన్స్‌ లో జరుగనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌ లో జరిగే.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఇవాళ 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ రింకూ సింగ్‌ మరోసారి విజృంభిస్తాడని సమాచారం.

జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

KKR XI: జాసన్ రాయ్, ఎన్ జగదీషన్ (w), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

SRH XI: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (w), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్

Read more RELATED
Recommended to you

Latest news