గోల్డెన్ కలర్ డ్రెస్ లో రాజకుమారిలా మెరిసిపోతున్న కృతి శెట్టి..!

-

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా విజయం కావడంతో ఈమెకు ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశం లభించింది. అలా నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో, ఆ తర్వాత నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో కూడా అవకాశాలు అందుకొని హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకుంది. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఈమెకు కలిసి రావడం లేదు అని చెప్పడంలో సందేహం లేదు.

నిజానికి వరుసగా హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత దివారియర్, మాచర్ల నియోజకవర్గం,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా మూడు సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో హ్యాట్రిక్ ప్లాప్ ను చవిచూసింది.. గోల్డెన్ లెగ్గు కాస్త ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను కూడా తెచ్చుకుంది. ఇకపోతే సోషల్ మీడియాలో నేటిజనులను తన వైపు తిప్పుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తన అంద చందాలతో కుర్రాళ్ళ మతులు పోగోడుతోంది.. తాజాగా గోల్డెన్ కలర్ గాగ్రా చోళీ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ రాజా కుమారిలా మెరిసిపోయింది.

ఈమె ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ గా ఉన్నావు అంటూ కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. అంతేకాదు హార్ట్ ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ ఫోటోషూట్లతో కుర్రకాలను టెంప్ట్ చేస్తోంది. మొత్తానికైతే కృతి శెట్టి ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ఇలా క్లీవేజ్ షో చేస్తోందని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news