పరువాలతో పిచ్చెక్కిస్తున్న కృతిశెట్టి.. గ్లామర్ డోస్ పెంచేసిందిగా..!

-

కృతి శెట్టి.. చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన కృతి శెట్టి పలు యాడ్స్ లో కూడా నటించింది. తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కన్నడ ఇండస్ట్రీకి చెందినది.. ఉప్పెన సినిమాతో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక డెబ్యూ మూవీతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి సొంతం చేసుకోవడం జరిగింది. అయితే వరుస హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవడంతో కథల ఎంపిక విషయంలో కాస్త వెనకడుగు వేసిందని చెప్పాలి. ఇక ఈ క్రమంలోని చాక్లెట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ తో కలిసి ది వారియర్ చిత్రంలో నటించినది. అయితే ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోకపోగా డిజాస్టర్ ను మూటగట్టింది. తర్వాత మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నితిన్ సరసన నటించినప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

మహేష్ బాబు బామ్మర్ది సుదీర్ బాబు సరసన.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే సూర్య సరసన తమిళ్లో ఒక సినిమా అలాగే హీరో విశాల్ సరసన కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృతి శెట్టి మొదటి సినిమాలో చాలా పద్ధతిగా కనిపించి, రెండవ సినిమాకి గ్లామర్ వలకబోసింది. ఇక ఈ క్రమంలోని ఈమె సోషల్ మీడియాలో వరస గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఒక చీర ధరించి అందులో నడుమ అందాలు చూపిస్తూ వయ్యారంగా హొయలు పోతోంది ఈ ముద్దుగుమ్మ. కృతి శెట్టి ఇటీవల డిజైనర్ శారీలో నడుము అందాలను చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.

ఇక శరీరానికి అతుక్కుపోయే చీరలో ఈమె అందాలు కుర్ర కారుకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇక ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ చూపు తిప్పుకోవడం కష్టంగా మారింది అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/IamKrithiShetty/status/1567375518227640321?s=20&t=U_eaZbzW5JRzXCexDnvb7A

Read more RELATED
Recommended to you

Latest news