మళ్ళీ జగనే సీఎం – KTR

-

ఈసారి ఎన్నికల్లో హీట్ మొదలైంది. అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని మొదలుపెట్టేసాయి పైగా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు కూడా చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు సీఎం ఎవరు అనే ప్రశ్న అందరిలో ఉంది. ఏపీ లో మళ్లీ జగన్ సీఎం అవుతారని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేటీఆర్ మళ్లీ సీఎం గా జగన్ వస్తారని చెప్పారు.

మీకు ఉన్న అంచనాల ప్రకారం నెక్స్ట్ సీఎం ఎవరు అని యాంకర్ కేటీఆర్ ని అడగగా, కేటీఆర్ అందుకు బదులిస్తూ మళ్ళీ ఏపీకి సీఎం జగన్ అని సమాధానం చెప్పారు. ఏపీలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నేను చదువుకున్నాను. సీమాంధ్ర నుండి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్లతో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఆయన మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news