Thalapathy 67 : విజయ్ 67వ సినిమాకు టైటిల్ ఫిక్స్

-

దళపతి విజయ్ వరుస సినిమాలు చేస్తున్నారు. మాస్టర్, బీస్ట్ చిత్రాల విజయంతో ఊపు మీదున్న విజయ్ తదుపరి తన సినిమాలను వేగంగా చేస్తున్నారు. త్వరలోనే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ‘వారిసు'(వారసుడు) చిత్రంతో హిట్‌ కొట్టిన విజయ్‌..ఇప్పుడు మరో కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్​ బయటకు వచ్చింది. విజయ్‌ 67వ సినిమా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ ను వదిలారు. విజయ్‌ 67వ సినిమాకు LEO- లియో అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ సినిమాను 2023 పదో నెల 19వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news