బిగుతైన దుస్తులు తో అందాలు ఆరబోస్తున్న అనన్య.!

-

కొంత మంది హీరోయిన్స్ చాలా బొద్దుగా ముద్దుగా ఉంటారు. మరి కొంత మంది సన్నగా, రివట లాగా కొలతల ప్రకారం హాట్ గా కనిపిస్తూ ఉంటారు. ఈ రెండో కోవకు చెందిన అందగత్తె మన లైగెర్ సినిమాలో నటించిన అనన్య పాండే. ఇక లైగెర్ సినిమా పై వున్న హైప్ చూసి అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాని ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.

ఇక ఈ సినిమా ప్లాప్ అయినా కూడా ఆమెకు డోకా లేకుండా పోయింది. వరసగా బాలీవుడ్ లో సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఆమె అందాలు ఆరబోయడనికి ఏ మాత్రం మొహమాట పడకుండా ఉండడమే. అందాలు ఉన్నది అందరికీ ఆనందంగా ఉంచటానికి అనేది అమ్మడి పాలసీ. అసలు సిసలు అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది.

ఇక ఆమె ఏ మాత్రం గ్యాప్ దొరికినా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.ఎప్పటి కప్పుడు తన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.ఈ బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక తాజాగా నల్లని టైట్ ఫిట్ డ్రస్ లో బిగుతైన అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది

Read more RELATED
Recommended to you

Latest news