Liger Review : ‘లైగర్’ ట్విట్టర్ రివ్యూ… ఆడియెన్స్ రెస్పాన్స్ ఇదే

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. అయితే ఈ లైగర్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్‌ ఇండియా లెవెల్లో… గ్రాండ్‌ గా రిలీజ్‌ అయింది లైగర్‌ సినిమా. అయితే.. ఈ సినిమా నెటిజన్ల రెస్పాన్స్‌ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ఫస్టాఫ్‌ హాఫ్‌ మెంటర్‌ మాస్‌ గా ఉందని ఆడియెన్స్‌ కామెంట్స్‌ పెట్టారు. ఇందులో విజయ్‌ లుక్స్‌ అదిరాయని, రమ్యకృష్ణ నటన ఆకట్టుకుందని చెబుతున్నారు. అనన్య పాండే కు చెందిన సీన్లు తక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు. ఇంటర్వెల్‌ బ్లాగ్‌ అయితే.. అదిరిపోయిందని పేర్కొన్నారు నెటిజన్స్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news