BREAKING : ఢిల్లీలో కవిత దీక్షకు లైన్‌ క్లియర్‌

-

ఢిల్లీలో కల్వకుంట్ల కవిత దీక్షకు లైన్‌ క్లియర్‌ అయింది. జంతర్‌మంతర్‌ నుంచి ధర్నా వేదికను దీన్‌దయాల్‌ మార్గ్‌కు మార్చుకున్న బీజేపీ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా చేస్తోంది. అయితే అటు మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కవిత దీక్ష చేస్తోంది. కానీ మొదట కల్వకుంట్ల కవిత దీక్షకు అడ్డు చెప్పారు ఢిల్లీ పోలీసులు. కానీ చివరకు ఢిల్లీలో కల్వకుంట్ల కవిత దీక్ష కు లైన్‌ క్లియర్‌ అయింది.

అయితే రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సిపిఐ నేత సీతారాం ఏచూరి ని కలవనున్నారు ఎమ్మెల్సీ కవిత. రేపు తాను చేపట్టే దీక్షను ప్రారంభించాల్సిందిగా కోరనున్నారు. మరోవైపు దీక్ష స్థలంపై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. అయితే జంతర్ మంతర్ వద్ద సగం స్థలమే కేటాయిస్తామని ఢిల్లీ పోలీసులు కవితకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news