ఆఫీస్ లో ప్రేమించాడు, వర్క్ ఫ్రం హోం లో వదిలేసాడు…!

-

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రేమికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమకు నచ్చిన వాళ్ళను కలిసే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. దీనితో చాలా మంది ఇంటికే పరిమితం అయిపోతున్నారు. ఉన్న ప్రేమికులు కూడా ఇప్పుడు విడిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆఫీసుల్లో కాలేజీల్లో ప్రేమ పెళ్లి అంటూ చాలా మంది తిరుగుతూ ఉంటారు.

కాని ఇప్పుడు అదేమి లేదు.. తాజాగా ఒక ప్రేమ వ్యవహారం ఏంటీ అంటే… ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన తోటి మహిళా ఉద్యోగిని ప్రేమించా అని ఆమె వెంట పడ్డాడు. ఆమె కూడా అతను నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పింది. లాక్ డౌన్ ఉండటంతో పెళ్లి చేసుకోవడం సాధ్యం కాలేదు. వాళ్ళు ఇద్దరూ ఇప్పుడు విడిపోయాడు. ఆ అబ్బాయి అమ్మాయి ఫోన్ ని బ్లాక్ చేసాడు. ఇద్దరూ ఇప్పుడు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.

ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరే అతని నుంచి ఏ స్పందనా లేదు. అతని ఇంటి తెలుసుకుని ఇంటికి వెళ్ళగా అతనికి పెళ్లి అయింది. భార్యతో కలిసి హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. ప్రేమించిన ఆ అమ్మాయి నిలదీయడం టో భార్యకు అనుమానం వచ్చి… ఆడగా నేను చచ్చిపోతా అని బయటకు వెళ్ళాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇలాంటి ఫిర్యాదులు చాలా వస్తున్నాయట పోలీసులకు.

Read more RELATED
Recommended to you

Latest news