వాస్తు: ఆఫీస్ టేబుల్ మీద ఈ మార్పులు చేస్తే బిజినెస్ బాగుంటుంది..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా ఇట్టే తొలగిపోతుంది. ఈ రోజు వాస్తు పండితులు మనతో చాలా ముఖ్యమైన విషయాలను చెప్పారు. వాటిని కనుక ఫాలో అయితే ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా అనుసరిస్తే బిజినెస్ లో మంచి లాభాలు వస్తాయి. అలానే సక్సెస్ అవ్వొచ్చు అని వాస్తు పండితులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే ఆఫీస్ టేబుల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి సహాయ పడుతుంది. వాస్తు ప్రకారం ఆఫీస్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మీ వెనక వైపు భాగం గోడకి ఉండాలి. ఎప్పుడు అలానే కూర్చోండి. అలానే టేబుల్ మీద పేపర్ వెయిట్ ఉండాలి. అది కూడా క్రిస్టల్ తో చేసినదై ఉండాలి.

ఒక కప్పు టీ లేదా కాఫీ కానీ ఆఫీస్ టేబుల్ మీద ఉండాలి. అలానే అవసరమైన పుస్తకాలు మరియు ఫైల్స్ మాత్రమే ఉండాలి. ఎక్కువ ఎక్కువ అనవసరమైన వాటిని పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తొలగిపోయి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఆఫీస్ టేబుల్ దగ్గర మంచి ఫొటోస్ ని పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. దీంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. అలానే ఏ సమస్యా లేకుండా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news