మత్తెక్కిస్తున్న మాళవిక మోహనన్.. ఎద అందాలు ఫోకస్ అయ్యేలా

-

రజనీకాంత్ ‘పేట’ సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైయ్యారు. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో నటించి మెప్పించారు. అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అయితే ఆ డ్రెస్‌పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Malavika Mohanan: మాస్టర్ బ్యూటి మాళవిక మోహనన్ బోల్డ్ షో.. ఆ పార్ట్ ఫోకస్ అయ్యేలా పిక్స్

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మాళవిక తాజాగా ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా.. మీరు తమిళ్ సూపర్ స్టార్స్‌ అయిన విజయ్, రజనీకాంత్‌తో పనిచేశారు.. ఇప్పుడు ఎవరితో నటించాలనీ కోరికగా ఉంది.. అంటూ ఓ ఫాలోవర్ వేసిన ప్రశ్న వేశారు. దీనికి సమాధానంగా మాళవిక విజయ్ దేవరకొండతో నటించాలనీ ఉందని తెలిపారు.

Malavika Mohanan: మాస్టర్ బ్యూటి మాళవిక మోహనన్ బోల్డ్ షో.. ఆ పార్ట్ ఫోకస్ అయ్యేలా పిక్స్

మాళవిక మోహనన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటోంది.

Malavika Mohanan: మాస్టర్ బ్యూటి మాళవిక మోహనన్ బోల్డ్ షో.. ఆ పార్ట్ ఫోకస్ అయ్యేలా పిక్స్

‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు మాళవిక. ఆ తర్వాత మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించారు. మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య మాళవిక హిందీ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్ వచ్చింది.

Malavika Mohanan: మాస్టర్ బ్యూటి మాళవిక మోహనన్ బోల్డ్ షో.. ఆ పార్ట్ ఫోకస్ అయ్యేలా పిక్స్ Photos

తాజాగా మాళవిక మరో అద్భుతమైన ఫోటోషూట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మాళవిక మోహనన్ ఇంకా తెలుగు మూవీ చేయలేదు. ఈ యంగ్ బ్యూటీ త్వరగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కుర్రకారు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news