ఓర చూపుతో రచ్చ చేస్తున్న మాస్టర్ బ్యూటీ… మాళవిక మోహనన్ అందానికి నెటిజెన్లు ఫిదా

-

తన అందంతో ఒంపు సొంపులతో రచ్చ చేస్తోంది మాస్టర్ బ్యూటీ. అందాల విందులో తగ్గేదే అంటోంది మళయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. తాజాగా ఈ అమ్మడు తన గ్లామరస్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

తన ఓర చూపుతో, అందాలలో కవ్విస్తోంది మాళవిక. నడుము ఒంపుసొంపులతో కవ్విస్తోంది. గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ తన అందాల విందు చేసింది. ఎద అందాలతో రచ్చ చేసింది. మరోసారి తన అందాలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.

మాళవిక అందానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మస్ట్ ఫిగర్, సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మళమాళ సినిమా ‘ పట్టమ్ పోల్’ తో ఎంట్రీ ఇచ్చిన  ఈ భామ… రజినీకాంత్ ‘ పేట’ సినిమాతో తమిళంలో ఇంట్రడ్యూస్ అయింది. తక్కువ వ్యవధిలోనే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘ మాస్టర్’ మూవీలో చేసింది. తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న మళవిక మోహనన్.. సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేదు. తాజాగా ధనుష్ ‘మారన్’ సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఇదిలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ సరసన త్వరలో ఓ సినిమాలో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్.. పక్కన నటించబోతోంది మాళవిక. తెలుగులో ఏ మేర సత్తా చాటుతుందో చూడాలి. ఒక్క హిట్ పడితే మాత్రం నెంబర్ వన్ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.  

 

Read more RELATED
Recommended to you

Latest news