ఇందులో డబ్బులు పెడితే 5 సంవత్సరాల్లో రూ. 14 లక్షల రిటర్న్…!

-

ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతూ వుంటారు. మీరు కూడా స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలంటే ఈ పోస్టాఫిస్‌ స్కీమ్ గురించి చూడాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందించ‌డానికి పోస్టాఫిస్‌ల‌లో ప్ర‌త్యేక స్కీములు తీసుకొచ్చింది. ఇందులో డబ్బులు పెడితే మంచిగా డబ్బులు వస్తాయి. అయితే మరి ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

indian post
indian post

సీనియ‌ర్ సిటిజ‌న్ స్కీమ్‌లో పెట్టుబ‌డి పెడితే 5 సంవ‌త్స‌రాల‌లో 14 ల‌క్ష‌ల వ‌ర‌కు రిట‌ర్న్ ఆదాయం పొంద‌వ‌చ్చు. పోస్టల్ స్కీమ్స్ లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. సీనియ‌ర్ సిటిజ‌న్ స్కీమ్‌లో పెట్టుబ‌డి పెడితే 5 సంవ‌త్స‌రాల‌లో 14 ల‌క్ష‌ల వ‌ర‌కు రిట‌ర్న్ ఆదాయం పొంద‌వ‌చ్చు. పైగా ఎన్నో లాభాలు ఉంటాయి.

ఇక ఎవరు ఇందులో డబ్బులు పెట్టడానికి అర్హులు అన్నది చూస్తే.. ఇందులో డబ్బులు పెట్టాలంటే వ‌య‌స్సు 60 ఏళ్లు పైబ‌డి ఉండాలి. ఈ ప‌థ‌కం కింద 7.4 శాతం వ‌డ్డీ పొంద‌వ‌చ్చు. ఇందులో క‌నీసం ఒక వేయి రూపాయ‌లు, గ‌రిష్ఠంగా 5 వేల రూపాయ‌లు పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. వాలంట‌రీ రిటైర్మెంట్ స్కీమ్ ఉన్న వాళ్లు కూడా ఇందులో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

సెక్ష‌న్ 80 c కింద పన్ను మిన‌హాయింపు ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయ‌డం ద్వారా 5 సంవ‌త్స‌రాల‌లో 14 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం వస్తుంది. ఒకేసారి రూ.10 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత 7.4 శాతం పై రూ.14,28,964 తిరిగి పొందచ్చు. కావాలంటే మరో మూడేళ్ళ పాటు ఎక్స్టెండ్ చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news