హాట్ గా థైస్ చూపిస్తూ.. పొట్టి షాట్ లో చెమటలు పుట్టిస్తున్న మాళవిక..!!

-

బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక బ్యూటిఫుల్ గా ఉండడమే కాదు ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. ఇక తన హాట్ అందాల ఫోటోలను చాలా బోల్డ్ గా పంచుకుంటూ నేటిజెన్లను సైతం కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.  ఇకపోతే తాజాగా థైస్ అందాలను చూపిస్తూ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు. సెక్సీ అందాల భామగా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహన్ విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది . తన అందాలను ఏమాత్రం దాచుకోకుండా.. ఇంటర్నెట్లో మంటలు పెడుతూ ఉంటుంది. నెటిజన్ల బాడీలో హీట్ జనరేట్ చేసే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు విజువల్ ట్రీట్ ఇస్తూ మరింత హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె నటిస్తున్న ఒక చిత్రం షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ రూపంలో పంచుకోవడం జరిగింది. చిత్రీకరణ సమయంలో డైలాగులు ప్రిపేర్ అవుతూ కనిపించిన మాళవిక అందులో మరీ పొట్టి షాట్ ధరించడం విశేషం.

ఇక తన సెక్సీ థైస్ చూపిస్తూ రచ్చ రచ్చ చేసిన ఈమె షూటింగ్ సెట్లో కలియ తిరుగుతూ ఓపెన్ గా హాట్ షో చేస్తూ నానా హంగామా చేసింది. ఇక మొన్నటికి మొన్న ఎద అందాలను చూపిస్తూ పూర్తిగా ఓపెన్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు ఇలా థైస్ చూపిస్తూ మరింత రచ్చ చేయడంతో అభిమానుల సైతం ఈమె అందానికి పిచ్చెక్కిపోతున్నారు.Malavika Stunning Poses In Black n White - Photogallery - Page 1

ఇకపోతే కెరియర్ ఆరంభంలోనే బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక అందాల ఆరబోతే లక్ష్యంగా చేసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఏ మాత్రం తన అందాలను దాచుకోకుండా.. సోషల్ మీడియాలో షేర్ చేసే ఈ బ్యూటీకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news