ప్రియురాలి మరణం..మమ్మీ సారీ అంటూ ప్రియుడి సూసైడ్ !

Join Our Community
follow manalokam on social media

దుబాయ్ లో జగిత్యాల వాసి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. ప్రేయసి మరణం తట్టుకోలేక దుబాయ్ లో  ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లపల్లి మండలం లక్ష్మి పూర్ కు చిందిన మానాల రాకేష్(21) అనే యువకుడు దుబాయ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన వల్ల ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయాడు. మనీషా నువ్వు లేని జీవితం నాకు వద్దు, మమ్మీ సారీ.. మిమ్మల్ని అందరిని విడిచి వెళ్తున్నా అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

hanging-suicide
hanging-suicide

మనీషా అనే యువతి నిన్న జగిత్యాల జిల్లా లక్ష్మిపూర్ లోని స్వగృహంలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికురాలి మారణం తట్టుకోలేక వీడియో తీసి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ దుబాయ్ లోని  లేబర్  క్యాంపులో ఈరోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న మరణించిన మనీషా అనే యువతి రాకేష్ గత కొంతకాలంగా ప్రేమ…ఇటీవల ఇద్దరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎందుకు చనిపోయింది అనే విషయం మాత్రం తెలియరాలేదు.

TOP STORIES

మీరు చేసే జాబ్ మీకు హ్యాపీగా అనిపించాలంటే వీటిని అనుసరించండి..!

మనం చేసే పని వల్ల మనకి ఆనందం మాత్రమే కలగాలి. ఇష్టపడుతూ జాబ్ చేయడం వల్ల ఫ్రస్ట్రేషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి ఉండవు. అలానే ఎప్పుడూ...