ఓరి నాయనో.. ఇలాంటి బంగీ జంప్ జీవితంలో చూసుండరు ?

Join Our Community
follow manalokam on social media

బంగీ జంప్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. కానీ కొంతమంది భయపడిపోతుంటారు,మరికొందరు సరదాగా బంగీ జంప్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పై నుండి దూకుతుంటే గుండె జారడం ఖయాం. అలాంటిది ఈ మనిషి చేసిన బంగీ జంప్ చూసే ఒళ్ళు గగుర్పాటు గురవడం ఖాయం.  ఒక వ్యక్తి రష్యాలో బంగీ జంపింగ్ చేస్తున్నప్పుడు వింతైన స్టంట్ చేశారు.

మామూలుగా బంగీ జంప్ అంటే తాళ్ళను నడుముకు కట్టుకుంటారు. కానీ అతను తన పిరుధులకు అతని కుట్లు వేయించుకుని దాని ద్వారా బంగీ జంప్ చేశారు. అర్ధ నగ్నంగా ఉన్న వ్యక్తి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని తన పిరుదులకు కుట్లు వేసిన తీగలతో వంతెనపై నుంచి దూకాడు. ఆ వ్యక్తి ఒక పాడుబడిన గిడ్డంగి పైకప్పు గా కనిపించే దాని నుండి 50 అడుగుల ఎత్తు నుండి దూకాడు. ఈ స్టంట్ కెమెరా లో బంధించబడింది మరియు దాని ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...