రిటైల్ దుకాణంలో ఒక బొమ్మను గుర్తించిన వ్యక్తి ఆ బొమ్మను పెళ్లి చేసుకున్న సంఘటన హాంగ్ కాంగ్ లో జరిగింది. బొమ్మల పట్ల తనకున్న ఆకర్షణను గ్రహించిన తరువాత సెక్స్ బొమ్మతో నిశ్చితార్థం చేసుకున్నాడు. తాన్రాంగ్ అనే వ్యక్తి సెక్స్ డాల్’మోచి’తో నిశ్చితార్థం చేసుకున్నాడు, ఎందుకంటే అతను మనుషుల కంటే వారితో డేటింగ్ చేయడం చాలా సులభం అని గ్రహించాడు అని అతని స్నేహితులు పేర్కొన్నాడు.
36 ఏళ్ళ ఆ వ్యక్తి అతని తల్లి తండ్రుల వద్ద ఉంటున్నాడు. ఈ నెల ప్రారంభంలో తన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులను ఆహ్వానించి మోచిని వివాహం చేసుకున్నాడు. అతను ఐఫోన్ 12 తో సహా ఖరీదైన బహుమతులతో మోచి మీద ఉన్న ప్రేమ చాటుకున్నాడు. అయితే జి టియాన్రోంగ్ మోచితో ఎప్పుడూ సెక్స్ చేయలేదు. ఆమె సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తుందని భయపడుతున్నందున ఆమెను ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదని అతను పేర్కొన్నాడు.
“నేను మోచీని గౌరవిస్తాను మరియు ఆమెను తోడుగా మాత్రమే కోరుకుంటున్నాను. నాకు ఇంతకుముందు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను ఇప్పుడు బొమ్మల పట్ల మాత్రమే ఆకర్షితుడయ్యాను. నేను ఆమెతో ఎప్పుడూ సెక్స్ చేయలేదు” అని జి టియాన్రాంగ్ వివరించాడు. అతను 2019 లో సుమారు 10,000 యువాన్లకు (రూ. లక్ష) సెక్స్ బొమ్మను కొన్నాడు