BREAKING: తిరుపతిలో రైలు ప్రమాదం.. రెండు బోగీలు దగ్ధం

-

BREAKING: తిరుపతిలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి. హిస్సార్ టు తిరుపతి (04717) ట్రైన్‌లో మంటలు చాలా చెలరేగాయి. ఈ సంఘటనలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి.

Massive fire breaks out on Hissar to Tirupati train
Massive fire breaks out on Hissar to Tirupati train

ఈ సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు… మంటలు ఆర్పే చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news