బ్రేకింగ్ న్యూస్‌: హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం.

-

బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది..ఈ రోజు ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి..ఈ ప్రమాదంలో పలు సినిమా సెట్టింగులు కాలిపోయాయినట్లు సమాచారం..ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 4 ఫైరింజన్లతో మంటలు అదుపు చేసే యత్నం చేస్తున్నారు..ప్రమాదానికి గల కారణాలు ఇంక తెలియలేదు..నష్టం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ స్టూడియో అక్కినేని కుటుంబానికి చెందిందని తెలిసిందే. సినిమాలతోపాటు పలు సీరియళ్లు, రియాల్టీ షోలు ఇక్కడ షూటింగులు జరుపుకుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news