మెగాస్టార్ నాకు ఒక నటుడిగా గొప్ప ఆదర్శం : సరిలేరు నేకెవ్వరు ఫంక్షన్ లో మహేశ్

-

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథి గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ మీ కోసం “ఒక్కడు” సినిమా రోజుల నుంచీ చిరంజీవి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు .. పోకిరి రోజుల దగ్గర నుంచీ రెండు గంటలు సినిమా గురించి, ఆయన మాట్లాడిన మాటలు ఎప్పుడూ నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి .. హీరో గా నాకు ఆయన ఎప్పిడూ ఆదర్శం .. నేను సినిమా కథ నచ్చితేనే చేస్తాను, అనిల్ రవి పూడి గారి కథ చాలా అద్భుతంగా ఉంది అందుకే చేశాను.

రామ్ లక్ష్మణ్ మాస్టర్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే . ఈ సినిమా లో ఫైట్ లు మన కాంబినేషన్ లో బెస్ట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. రెండు పాటలు శేఖర్ మాస్టర్ చాలా బాగా చేశారు. తమన్నా కి చాలా పెద్ద థాంక్స్ అడగగానే స్టేజ్ మీద డాన్స్ చేసింది.

 

రష్మిక చాలా స్వీట్ అమ్మాయి. దేవీ శ్రీ ప్రసాద్ కి కూడా కృతజ్ఞతలు .. ఏదో జన్మలో పుణ్యం చేస్తే కానీ ఇలాంటి అభిమానులు రారు .. జనవరి 11 న గొప్ప కానుక ఇవ్వబోతున్నాము .. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడూ ఉండాలి అనుకుంటున్నాను .. మరొక్కసారి వచ్చినందుకు చిరంజీవి గారికి థాంక్స్ చెబుతున్నాను ” అంటూ ముగించారు మహేశ్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news